Jr NTR: ‘మన బంధం రక్తసంబంధం కన్నా గొప్పది.. మళ్లీ జన్మంటూ ఉంటే..’ ఎన్టీఆర్‌ ఎమోషనల్ స్పీచ్‌

తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మువీతో ఎన్టీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ఫాలోయింగ్‌..

Srilakshmi C

|

Updated on: Mar 08, 2023 | 11:09 AM

తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

1 / 5
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మువీతో ఎన్టీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ఫాలోయింగ్‌

2 / 5
ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌ అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వైరల్‌ అవుతున్నాయి

3 / 5
‘మీరు నాపై చూపించే ప్రేమకు రెట్టింపు ప్రేమ నాకూ మీపై ఉంది. నేను దాన్ని చూపించలేకపోతున్నా. మనది రక్తసంబంధం కంటే గొప్పబంధం. మీరందరూ నా సోదరులతో సమానం. మీ అభిమానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా..ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానం కోసం పుట్టాలనుకుంటున్నా' అంటూ ఎన్టీఆర్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

4 / 5
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్‌ 30వ సినిమాలో దివంగత తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటించనున్న విషయం తెలిసిందే.

5 / 5
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ