- Telugu News Photo Gallery Cinema photos Know what was Lavanya Tripathi's first remuneration in acting and what she did with that money telugu cinema news
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తెలుసా ?..దాంతో ఏం చేసిందంటే..
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అత్తరాది భామ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. నటనపరంగా ప్రశంసలు అందుకుంది.
Updated on: Mar 07, 2023 | 6:17 PM

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అత్తరాది భామ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. నటనపరంగా ప్రశంసలు అందుకుంది.

ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాదు.. ఓటీటీలోనూ సందడి చేస్తుంది.

ఇటీవల తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని.. టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుందని తెలిపింది.

తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులే ఒత్తిడి చేయడం లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ సినిమాలపైనే ఉందని తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె .. తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చింది.

తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ షో చేశానని.. అందుకు ఆమె రూ. 5000 తీసుకున్నట్లుగా తెలిపింది. ఆ డబ్బుతో మొదటిసారి తాను మొబైల్ కొనుకున్నట్లుగా తెలిపింది.

లావణ్య త్రిపాఠి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తెలుసా ?..దాంతో ఏం చేసిందంటే..

లావణ్య త్రిపాఠి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తెలుసా ?..దాంతో ఏం చేసిందంటే..