Deepika Padukone: ప్రభాస్ సినిమాకు దీపికా పదుకొణె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది.

Rajitha Chanti

|

Updated on: Mar 07, 2023 | 5:42 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది.

1 / 7
కొద్ది రోజులుగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే కీలకపాత్రలో దిశా పటానీ కనిపించనుంది.

2 / 7
ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది దీపికా. ఈ సినిమా కోసం అమ్మడు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

3 / 7
 ప్రభాస్ సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా సమాచారం. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

4 / 7
ఇప్పటికే 70 సాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సైన్స్ ఫిక్స్ కాగా.. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానుంది.

5 / 7
ఇటీవలే షారుఖ్ సరసన పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది దీపికా. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

6 / 7
ప్రభాస్ సినిమాకు దీపికా పదుకొణె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ..

7 / 7
Follow us