AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ‘మై డియర్ తారక్.. హ్యాపీ బర్త్ డే’.. కేటీఆర్‏కు చిరంజీవి విషెస్..

తెలంగాణ ఐటీశాఖ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు నేడు (జూన్ 24). ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇలాంటి పుట్టినరోజులు కేటీఆర్ మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా కేటీఆర్‏కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Megastar Chiranjeevi: 'మై డియర్ తారక్.. హ్యాపీ బర్త్ డే'.. కేటీఆర్‏కు చిరంజీవి విషెస్..
Ktr, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2023 | 10:22 AM

Share

తెలంగాణ ఐటీశాఖ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు నేడు (జూన్ 24). ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇలాంటి పుట్టినరోజులు కేటీఆర్ మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా కేటీఆర్‏కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “మై డియర్ తారక్.. మీరు డైనమిక్ లీడర్. అలాగే మేమంత ఎప్పటికీ ప్రేమించే స్నేహితుడు. మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. అలాగే స్పూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలి. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీర్వాదాలు ఉంటాయి.. హ్యాపీ బర్త్ డే. ” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ అభిమాన నాయకుడు కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us