AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

కలిసిన కనుబొమ్మలు(Unibrow)పై సమాజంలో భిన్న నమ్మకాలున్నాయి. కొందరు దీన్ని అదృష్టానికి ప్రతీకగా భావిస్తే, మరికొందరు దురదృష్టంగా పరిగణిస్తారు. జ్యోతిష్య పండితుల ప్రకారం, ఇది స్త్రీలకు శుభ ఫలితాలను, పురుషులకు మాత్రం కొన్ని ఇబ్బందులను సూచిస్తుందని చెబుతారు. ఈ విశ్వాసాల వెనుక ఉన్న వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు
Eyebrows
Ravi Kiran
|

Updated on: Mar 10, 2026 | 10:00 AM

Share

నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి కొన్ని శారీరక లక్షణాలపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు పెద్దలు చెబుతుండగా, మరికొందరు వారికి అసలు పెళ్లి కాదని అంటారు. ఈ వాదనల్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

జ్యోతిష్య పండితుల ప్రకారం, రెండు కనుబొమ్మలు ఉన్నవారు కష్టపడి పనిచేసే స్వభావం కలవారని చెబుతారు. అయితే, ఈ లక్షణం స్త్రీలు, పురుషులపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తుందట. మత విశ్వాసాల ప్రకారం, స్త్రీలకు కనుబొమ్మలు కలిసి ఉండడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి స్త్రీలు అత్తవారింట్లో సిరి సంపదలు తీసుకొస్తారని నమ్ముతారు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

పురుషులకు మాత్రం ఇది అంత మంచిది కాదని కొందరు అభిప్రాయపడతారు. కనుబొమ్మలు కలిసి ఉన్న పురుషులు జీవితంలో ఎంత కష్టపడినా అనేక సమస్యలను ఎదుర్కొంటారని, చిన్న విషయాలకే కష్టాలు వస్తాయని, శ్రమకు తగిన ఫలితం లభించదని చెబుతారు. కనుబొమ్మలు వ్యక్తి ఆత్మిక శక్తికి ప్రతీక అని కొందరు అంటారు. కొన్ని దేశాల్లో, కనుబొమ్మలు కలిసి ఉన్న మగవారికి మాంత్రిక శక్తులు ఉంటాయని విశ్వసిస్తారు. పల్చటి కనుబొమ్మలు ఉన్నవారు తరచు రోగాల బారిన పడతారని, శారీరక శక్తి తక్కువగా ఉంటుందని కూడా కొన్ని నమ్మకాలున్నాయి.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సమాచారం మాత్రమే. దీన్ని టీవీ9 తెలుగు నిర్ధారించట్లేదని గమనించగలరు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్