Kaleswaram Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు వరద.. జిల్లా కలెక్టర్‌ హెచ్చరిక!

కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విదంగా రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లోకి రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

Kaleswaram Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు వరద.. జిల్లా కలెక్టర్‌ హెచ్చరిక!
Kaleswaram
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2022 | 8:32 AM

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)కు వరద నీరు పోటెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విదంగా రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లోకి రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో 18,52,390 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 18,52,390 క్యూసెక్కులగా ఉంది. వరద ప్రవాహ ఉధృతి నేపథ్యంలో 85 గేట్లు ఓపెన్ చేసి నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు. అర్ధరాత్రి వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దిగువ ప్రాంతంలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులను జిల్లా కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. రామన్నగూడెం వద్ద మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరద ప్రవాహంతో వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో 30కి గ్రామాలు జలదిగ్బంధం. గోదావరి పరివాహక గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. రాత్రంతా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అలెర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో