Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadem Project: హమ్మయ్యా.. గండం గట్టెక్కింది. ప్రమాదం నుంచి బయటపడ్డ కడెం ప్రాజెక్ట్‌..

Kadem Project: కడెం ప్రాజెక్ట్‌ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రకృతి సహకరించడంతో ముంచుకొస్తుంది అనుకున్న ముప్పు నుంచి తప్పించుకున్నట్లు అయ్యింది. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా..

Kadem Project: హమ్మయ్యా.. గండం గట్టెక్కింది. ప్రమాదం నుంచి బయటపడ్డ కడెం ప్రాజెక్ట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 14, 2022 | 8:16 AM

Kadem Project: కడెం ప్రాజెక్ట్‌ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రకృతి సహకరించడంతో ముంచుకొస్తుంది అనుకున్న ముప్పు నుంచి తప్పించుకున్నట్లు అయ్యింది. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకున్న విషయం తెలిసిందే. 64 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద నీరు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. వరద నీరు తీవ్రంగా పోటెత్తుండటంతో ప్రాజెక్ట్‌ మనుగడే ప్రమాదకరంగా మారిందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. దీంతో కడెం ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించారు.

అయితే తాజాగా ప్రకృతి సహకరించడంతో కడెం ప్రాజెక్ట్‌ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్ట్‌కు వరద ఇన్‌ఫ్లో తగ్గింది. డ్యామ్‌ను డేంజర్‌ జోన్‌ నుంచి కాపాడేందుకు నీటి మట్టాన్ని 680 అడుగులకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 2,50,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,90,000 క్యూసెక్కులుగా ఉంది. ఇన్‌ ఫ్లో అంటే అవుట్‌ ఫ్లో పెరగడంతో ప్రాజెక్ట్‌పై క్రమంగా ఒత్తిడి తగ్గుతోంది. కడెం ప్రాజెక్ట్‌కు ప్రమాద ముప్పు తప్పడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగారం, వెండి రెండిట్లో దేనికి ఫ్యూచర్?.. ఇన్వెస్టర్లకు అలెర్ట్

పల్లీలు చేసే హెల్త్ మ్యాజిక్ గురించి తెలుసా..?

విలన్ రామిరెడ్డి మీకు గుర్తున్నారా.. ఈయన అచ్చం అలానే ఉన్నాడు..

సిక్స్‌లతో శివాలెత్తిన పూరన్.. భారీ రికార్డ్‌తో ఢిల్లీ తాటతీశాడు

వార్నీ బుజ్జిమేక.. ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.. !

క్షమాపణలు చెప్పాల్సిందేనంటోన్న మంచు లక్ష్మి.. ఏమైందంటే?

మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జరిమానా తప్పదు..

లివర్ ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి..!

ఏంటి మీకు నచ్చానా అని ఆమె కొరియా భాషలో అడిగింది.. అతని ఆన్సర్

తమలపాకుతో లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?

హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?

నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్

ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌

దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!