AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మకు మరువలేని గిఫ్ట్‌.. గుండెపై తల్లి రూపాన్ని శాశ్వతంగా చెక్కుకున్న కొడుకు!

నవ మాసాలు మోసి కానీ పెంచిన తల్లి బర్త్డే సందర్భంగా ఓ కొడుకు అదిరిపోయే గిఫ్ట్ ను చూపించటంతో తల్లి భావోద్వేగానికి లోనై ఆ కొడుకుని గుండెలకు హద్దుకుంది. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట పట్టణంలోని కోత మిషన్ బజార్ కి చెందిన సింగులూరు నాగరాజు తన తల్లి వెంకటలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ గిఫ్ట్ను ఇవ్వాలనుకున్నాడు. తన తల్లి రూపాన్ని గుండెలపై..

N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 29, 2024 | 7:55 PM

Share

అశ్వారావుపేట, సెప్టెంబర్ 29: నవ మాసాలు మోసి కానీ పెంచిన తల్లి బర్త్డే సందర్భంగా ఓ కొడుకు అదిరిపోయే గిఫ్ట్ ను చూపించటంతో తల్లి భావోద్వేగానికి లోనై ఆ కొడుకుని గుండెలకు హద్దుకుంది. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట పట్టణంలోని కోత మిషన్ బజార్ కి చెందిన సింగులూరు నాగరాజు తన తల్లి వెంకటలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ గిఫ్ట్ను ఇవ్వాలనుకున్నాడు. తన తల్లి రూపాన్ని గుండెలపై పచ్చబొట్టును వేయించుకొని వచ్చి తన తల్లికి చూపించాడు. తన రూపాన్ని కొడుకు గుండెలపై చూసిన ఆ తల్లి భావోద్వేగానికి లోనై కొడుకుని గుండెలకు హత్తుకుంది. ఎంతో బాధను భరించి గుండెలపై తల్లి రూపాన్ని పచ్చబొట్టుగా మలుచుకున్న కుమారుడి తీరు స్థానికుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి. అభిమాన నటుల పచ్చబొట్టును కానీ, ప్రియురాలు పేరును పచ్చబొట్లుగా వేయించుకోవటం వారి వారి మన్ననలను పొందటం సర్వసాధారణం. తల్లి పై ప్రేమను కొడుకు గుండెలపై చూపించటం ప్రశంసనీయమైన పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్