AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది డిసెంబర్‌లో ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డ విషయం తెలిసిందే. ఈ సమయంలో కేసీఆర్‌కు వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స చేశారు. దీంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు...

KCR: వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
Kcr Bus
Narender Vaitla
|

Updated on: Apr 27, 2024 | 10:18 AM

Share

మారుతోన్న అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. మన అవసరాలను తీర్చేలా టెక్నాలజీలో వస్తున్న మార్పులు ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న బస్సు అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఇందులోని అధునాతన టెక్నాలజీ చూసిన వారు ఔరా అంటున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది డిసెంబర్‌లో ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డ విషయం తెలిసిందే. ఈ సమయంలో కేసీఆర్‌కు వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స చేశారు. దీంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బస్సు యాత్రను ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసీఆర్‌ యాత్రకు ఉపయోగిస్తున్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఇందులోని టెక్నాలజీనే. కేసీఆర్‌కు జరిగిన ప్రమాదం నేపథ్యంలో మెట్లు ఎక్కడం ఇబ్బందిగా మారింది. దీంతో ఏకంగా బస్సులో లిఫ్ట్‌నే ఏర్పాటు చేశారు. ప్రజలు ఉద్దేశించి మాట్లాడానికి సహజంగా బస్సు టాప్‌ పైకి వెళ్తుంటారు. ఇందుకోసం బస్సులో మెట్లు ఉంటాయి. అయితే కేసీఆర్‌ కోసం ప్రత్యేకంగా బస్సులో ఏకంగా లిఫ్ట్‌నే ఏర్పాటు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి