ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ను ఎత్తివేసి.. మళ్లీ అదే ప్రాంతంలో ధర్నా చేపట్టడం వింతగా ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు..

ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ను ఎత్తివేసి.. మళ్లీ అదే ప్రాంతంలో ధర్నా చేపట్టడం వింతగా ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
Subhash Goud

|

Nov 18, 2021 | 3:00 PM

కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు ముఖ్యమంత్రితో పాటు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ధర్నాపై మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు. 2016లో ఇందిరాపార్క్​ధర్నాచౌక్ ఎత్తివేసి, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి, రైతులకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నేడు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే చౌక్ వద్ద ధర్నా చేయడం ఓ వింతగా ఉందని ఆయన ఆరోపించారు. మరో పదేళ్లూ ప్రగతి భవన్ లోనే తిష్టవేసి కుటుంబపాలన సాగించాలన్న పన్నాగం పన్నుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై ఆయన పలు విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి

CM KCR Maha Dharna: వరి కొనుగోలుపై కేంద్రం కిరికిరి చేస్తే.. కయ్యం కాదు యుద్ధం పక్కాః సీఎం కేసీఆర్‌

Bachelors-Marriage: ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. పక్క రాష్ట్రాల్లో పెళ్లికూతుర్ల కోసం వేట..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu