AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీకు చాక్లెట్ తినే అలవాటుందా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు..

చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల మొదలు పెద్ద వాళ్ళ వరకు చాక్లెట్లను అమితంగా తింటారు. ఇక చిన్న పిల్లల విషయంలో మాత్రం స్కూల్ కి వెళ్లాలన్నా, మారం చేసిన, ఏడ్చిన ఏదొక కారణంతో చాక్లెట్లను పిల్లలకి ఇస్తుంటారు తల్లిదండ్రులు. ఇక కొంతమంది స్ట్రెస్‎ను తగ్గించుకునేందుకు అదే పనిగా చాక్లెట్లు తినేవారు ఉన్నారు.

Viral Video: మీకు చాక్లెట్ తినే అలవాటుందా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు..
Dairy Milk Chocolate
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Feb 11, 2024 | 10:14 AM

Share

చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల మొదలు పెద్ద వాళ్ళ వరకు చాక్లెట్లను అమితంగా తింటారు. ఇక చిన్న పిల్లల విషయంలో మాత్రం స్కూల్ కి వెళ్లాలన్నా, మారం చేసిన, ఏడ్చిన ఏదొక కారణంతో చాక్లెట్లను పిల్లలకి ఇస్తుంటారు తల్లిదండ్రులు. ఇక కొంతమంది స్ట్రెస్‎ను తగ్గించుకునేందుకు అదే పనిగా చాక్లెట్లు తినేవారు ఉన్నారు. ఇలా సందర్భం ఏదైనా చాక్లెట్లు లేని ఇల్లు, తినని మనుషులు ఉండరు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఎంతో ఇష్టంగా చాక్లెట్లు తినేవారు సైతం వాటి జోలికి పోరు.

క్యాడబెరీ డైయిరి మిల్క్ చాక్లెట్‎లో బతికి ఉన్న పురుగు వచ్చిన వీడియో వైరల్‎గా మారింది. అమీర్‎పేట్ మెట్రో స్టేషన్‎లో చాక్లెట్ కొన్న వ్యక్తి తినేందుకే ఓపెన్ చేయగా పురుగు దర్శనం ఇచ్చింది. అంతే సదరు వ్యక్తి ఒక్కసారి ప్రాణం పోయినంత పని అయింది. అప్పటికే ఆ పురుగు ఆ చాక్లెట్ పై అటు ఇటు మెల్లగా పాకుతోంది. అది చూసిన వ్యక్తి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రోడక్ట్స్ క్వాలిటీ, ఎక్స్పైరీ విషయంలో తనిఖీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఎవరు బాధ్యత వహిస్తారు అని నిలదీశారు. దీనిని ఫుడ్ సేఫ్టీ టీమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు సమాధానం ఇచ్చారు. పొరపాటున ఆ చాక్లెట్లు తింటే తన పరిస్థితి ఏంటో అని ఆవేదన వ్యక్తం చేసాడు బాధితుడు. ఈ ఘటనతో చిన్న పిల్లలకు చాకేట్లను కొనివ్వాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు తల్లిదండ్రులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..
స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా