మహిళలకు భారీ గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

06 February, 2026

Subhash

బంగారం, వెండి ధరలు మహిళలకు శుభవార్తను అందిస్తున్నాయి. రెండు లోహాల ధరలు భారీగా దిగి వస్తున్నాయి.

బంగారం, వెండి ధరలు

ప్రస్తుతం ఫిబ్రవరి 6న 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 710 రూపాయలు తగ్గుముఖం పట్టింది. అదే 22 క్యారెట్లపై 520 రూపాయలు తగ్గింది.

ప్రస్తుతం ఫిబ్రవరి 6న

ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,710 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల ధర 1,40,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ధరలు తగ్గిన తర్వాత

2 లక్షల రూపాయల చేరువలో ఉన్న బంగారం ధర క్రమంగా దిగి వస్తోంది. అలాగే వెండి కూడా రూ. 4 లక్షలకు చేరువలో ఉండగా, ఇది కూడా భారీగా తగ్గుముఖం పడుతోంది.

బంగారం ధర 

ఇక వెండిపై కూడా భారీగానే తగ్గుతోంది. కిలో వెండిపై ఏకంగా 25 వేల రూపాయలు తగ్గుముఖం పట్టి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర 2,75,000 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,710 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,40,090 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,860 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,41,050 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,710 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,40,090 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ముంబైలో