Telangana: ఈ బావిలో నీళ్లు తాగితే రోగాలు దరి చేరవు.. పోటెత్తుతున్న జనం

కాకతీయుల కాలం నుంచి ఈ బావికి ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ అందులోని నీరు తెల్లగా మెరిసిపోతాయి. అయితే ఈ బావి కొండ సమిపంలో ఉండటంతో నీరు తియ్యగా ఉంటుంది. ఈ నీరు తాగితే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందనే నమ్మకం ఉంది.

Telangana: ఈ బావిలో నీళ్లు తాగితే రోగాలు దరి చేరవు.. పోటెత్తుతున్న జనం
Water From Well
Follow us
G Sampath Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Dec 16, 2024 | 12:32 PM

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు ఖిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. కాకతీయులు.. ఈ ఖిల్లా నుంచే పరిపాలన చేశారు. ఈ కొండకు సమీపంలోనే ఓ చేద బావి ఉంటుంది. కాకతీయుల కాలంలోనే ఈ బావిని తవ్వారు. ఎక్కడ నీటి కొరత ఉన్నా.. ఈ బావిలో నీటి కొరత ఉండదు. సంవత్సరం పొడువునా నీరు ఉంటుంది. ఈ నీరు కూడా స్వచ్చంగా ఉంటుంది. వివిధ ఔషద మొక్కలు కూడా ఈ కొండ సమీపంలో ఉండటంతో ఆ బావిలో వివిధ ఔషద మొక్కలు నీరు కూడా కలుస్తున్నాయి. ఈ నీరు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు కరోనా సమయంలో.. ఈ బావి నీటిని తాగారు. జనం కూడా పెద్ద సంఖ్యలో వచ్చి నీటిని తీసుకెళ్లారు. నీరు స్వచ్ఛతతో పాటు.. రుచిగా ఉంటుంది. ఈ నీటితో స్నానం చేస్తే.. చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయనే నమ్మకం ఉంది. గతంలో కరోనా విజృంభించిన సమయంలో ఈ నీటిని తాగారు.

ఇది చదవండి: మీరు నిజంగానే తోపులైతే.. ఈ ఫోటోలో దాగున్న నెంబర్ కనిపెట్టగలరా.?

ఈ నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకం ఉంది. కరోనా సమయంలో మాత్రం ఈ బావికి గిరాకీ ఉండేది. ఉదయం నుంచీ సాయంత్రం వరకు.. నీటిని తీసుకెళ్లేవారు. అంతేకాదు ఇక్కడ నిరంతరం నీటిని తాగుతున్నారు. కొండల కింద నుంచీ బావికి ఊట వస్తుంది. ఒక్కసారి ఇక్కడ నీళ్లు తాగితే.. మళ్లీ మళ్లీ తాగాలనే అనిపిస్తుంది. ఈ నీటిని తాగితే వివిధ రకాల రోగాలు కూడా రావని నమ్మకం ఉంది.

ఇవి కూడా చదవండి

దీంతో దూదీ బావి.. నీరు చాలా మంది తాగుతున్నారు. రజాకార్ల పాలనలో దూదీ బావి నుంచి హైదరాబాద్‌కు నీరు తీసుకెళ్లేవారు. నిజాం ఈ బావి నీరు తాగేవారు ఇప్పటికీ నీరు అదే విధంగా స్వచ్ఛతతో పాటు రుచిగా ఉంటుంది. ఈ బావి చూడటానికి పర్యాటకులు వస్తున్నారు. నీటిని తాగడమే కాదు.. ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాకతీయుల కాలం నుంచి ఈ బావికి ప్రత్యేకత ఉందని స్థానికులు పర్యాటకులు. ఈ బావి నీరు తాగితే సర్వరోగాలు తగ్గుతాయని నమ్ముతున్నారు. ఈ నీరు స్వచ్ఛగా ఉన్నాయని తెలుపుతున్నారు. ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

ఇది చదవండి: గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?