AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ…

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. పల్లి గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మహేశ్వరి- శ్యామ్‌సుందర్‌ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె నాలుగేళ్ల తన్విక మృతి చెందింది. అళ్లారు మద్దుగా పెంచుకుంటున్న కూతురు మృతితో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
Tanvika,
Anand T
|

Updated on: Apr 29, 2025 | 2:03 PM

Share

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. పల్లి గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మహేశ్వరి- శ్యామ్‌సుందర్‌ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె నాలుగేళ్ల తన్విక మృతి చెందింది.  పోలీసుల వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో మహేశ్వరి- శ్యామ్‌సుందర్‌ దంపతుల నివాసం ఉంటున్నారు. వీళ్లకు కొన్నాళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే వీళ్లకు తన్విక అనే నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. తన్విక తనకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆదంపతులు ఏంతో అళ్లారు ముద్దుగా చూసుకునే వారు. అయితే గత ఆదివారంలో రోజున ఇంట్లో ఆడుకుంటున్న తన్విక.. అక్కడ ఉన్న పల్లీలను తిన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పల్లి గింజలు పాపగొంతులో ఇరుక్కుపోయాయి. దీంతో తన్వికకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది.

అయితే ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కూమార్తెను చూసిన తల్లిదండ్రులు.. అప్రమత్తమై వెంటనే తన్వికను హైదరాబాద్‌లోని నీలోఫర్ చిన్న పిల్లల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ తన్వికను పరీక్షించిన వైద్యులు.. గొంతులో పల్లి ఇరుక్కుపోయినట్టు నిర్ధారించారు. వెంటనే చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం తన్విక ప్రాణాలు విడించింది.

ఎంతో అళ్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు..తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.  ఇక బాధితురాలి తల్లి మహేశ్వరి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
బరువు తగ్గాలా? మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్‌ తినేయండి
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
Jioలో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ధర ఎంతో తెలుసా
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..