Hyderabad Traffic Restrictions: నగరవాసులకు ముఖ్య గమనిక.. ఆదివారం ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే

ర్యాలీకి ఎలాంటి అంతరాయం కలగకుండా ర్యాలీ రూట్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.

Hyderabad Traffic Restrictions: నగరవాసులకు ముఖ్య గమనిక.. ఆదివారం ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే
Hyderabad Traffic Restrictions
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:41 PM

ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆదివారం (ఫిబ్రవరి 5) హైదరాబాద్‌ వేదికగా ‘ర్యాల్‌-ఈ'( Rall-E) పేరుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్‌ వెహికిల్స్ ర్యాలీ జరగనుంది. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. సుమారు 1,000 నుంచి 1,200 వరకు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ఈ ర్యాలీలో పాల్గొంటాయని అంచనా. ఈనేపథ్యంలో ర్యాలీకి ఎలాంటి అంతరాయం కలగకుండా ర్యాలీ రూట్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.

ర్యాలీ రూట్స్‌ ఇవే.. రూట్‌-1 పీపుల్స్ ప్లాజా నుంచి.. ఖైరతాబాద్, సోమాజిగూడా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్, టీ-హబ్ మీదుగా.. బయో డైవర్సిటీ జంక్షన్ దగ్గర యూ-టర్న్, ఐకియా, లెమన ట్రీ జంక్షన్, సైబర్ టవర్స్, శిల్పారామం, మెటల్ చార్మినార్, ఖనామేట్ మీదుగా హైటెక్స్ వరకు..

రూట్-2 మియాపూర్ మెట్రో స్టేషన్ మీదుగా.. ఆల్విన్ ఎక్స్ రోడ్, హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్, ఆర్టీఏ ఆఫీస్, కొత్తగూడ జంక్షన్, సిఐఐ జంక్షన్, మెటల్ చార్మినార్, ఖానామేట్ మీదుగా హైటెక్స్ వరకు ..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!