Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఇద్దరు ప్రయాణీకులు.. వారి లగేజ్ చెక్ చేయగా

గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాలు చాలా సీరియస్‌గా వర్కౌట్‌ చేస్తున్నాయి. అందులో నో డౌట్. ఎక్కడికక్కడ గంజాయి తరలింపును అడ్డుకుంటూ, డ్రగ్స్‌ ముఠాల అంతుచూస్తున్నాయి. అలాగే రైల్వే పోలీసులు సైతం రైళ్లలో గంజాయి రవాణాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు తనీఖీలతో పాటు గంజాయి గుట్టు పట్టేందుకు డాగ్స్‌కి డ్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతున్నారు.

Hyderabad: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఇద్దరు ప్రయాణీకులు.. వారి లగేజ్ చెక్ చేయగా
secunderabad railway station
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 16, 2025 | 12:21 PM

పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నా గంజాయి రవాణా ఆగడం లేదు. తాజాగా సికింద్రాబాద్‌లో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు.  జల్సాలు, క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సికింద్రాబాద్ GRP, RPF పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర, ఒరిస్సాకు చెందిన ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి 28 లక్షల రూపాయల విలువ గల 57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జీవన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన సునీల్, ఒడిశాకు చెందిన కరణ్ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే కోణంలో ఆరాతీస్తున్నారు.

హత్యలు, లూటీలు, దాడులు, లైంగిక నేరాలు.. క్రైమ్ ఎలాంటిదైనా దాని మూలం నిషానే. మత్తులో చిత్తవుతున్న యువత.. ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నేర ప్రవృత్తిని ఒంట బట్టించుకుని.. సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తున్నారు. మత్తు విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. మా దారి అడ్డదారి అంటూ మత్తు మాఫియా చెలరేగిపోతూనే ఉంది. కొత్త కొత్త దారుల్లో గంజాయి, డ్రగ్స్‌ రవాణా, విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. టెక్నాలజీ వినియోగిస్తూ డ్రగ్స్‌కు చాలావరకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. . మత్తుమాఫియాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..