Hyderabad: పవన్ ఆత్మహత్యపై భార్య ప్రియాంక ఫస్ట్ రెస్పాన్స్.. కీలక విషయాలు వెల్లడి

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో ఆత్మహత్య చేసుకున్న పవన్ వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. అతని తల్లిదండ్రులు కోడలు...

Hyderabad: పవన్ ఆత్మహత్యపై భార్య ప్రియాంక ఫస్ట్ రెస్పాన్స్.. కీలక విషయాలు వెల్లడి
Pawan Wife Priyanka
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 12, 2021 | 1:40 PM

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో ఆత్మహత్య చేసుకున్న పవన్ వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. అతని తల్లిదండ్రులు కోడలు ప్రియాంకనే తమ కొడుకు చావుకి కారణమని బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డికి ఫిర్యాదు చేసారు. ఇదే విషయంలో ప్రియాంక కూడా తన భర్త చావు విషయంలో అత్తమామలపై తనకు అనుమానం ఉందంటూ సనత్‌నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇలా ఒకే చావుపై రెండు కంప్లైంట్‌లు రావడంతో పోలీసులు అసలు పవన్ మృతికి కారణాలు ఏంటని రాబట్టే పనిలో ఉన్నారు. కాగా పవన్ మరణం సహా ఇతర విషయాలపై టీవీ9తో మాట్లడింది అతడి భార్య ప్రియాంక. తన భర్త ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని తాను ఊహించలేదని,  పిల్లలు పుట్టకపోవడం, టిక్ టాక్ వీడియోలు చేసినందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించడం కరెక్ట్ కాదని చెప్పింది.  అత్తమామలు ఆరోపిస్తున్నదే నిజమయితే పవన్ తనతో కలిసి ఎందుకు వీడియోలు చేస్తాడని ప్రశ్నిస్తుంది.

2015 లో పెద్దల సమక్షంలో పెళ్ళి జరిగిందని, పెళ్ళైన కొద్ది రోజుల నుంచే పవన్ తాగి తనను కొట్టేవాడని ఆరోపిస్తోంది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రీసెంట్ గా తన అమ్మగారింట్లో పవన్ దింపి వెళ్లాడని చెబుతోంది. పవన్ రోజూ నైట్ ఫోన్ చేసి వేధించేవాడని.. తనను కొట్టినా, తిట్టినా ఏనాడు పోలీస్ స్టేషన్ కు వెళళ్లేదని చెప్పింది. మూడు రోజుల క్రితం బంధువు చనిపోతే శ్మశానవాటికకు వెళ్ళి వచ్చాడని.. అప్పటి నుండి అతడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని వెల్లడించింది.  ఆస్తి విషయంలో పవన్ వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగేవని.. అవే అతడు ఆత్మహత్యకు కారణం అయి ఉండవచ్చని ప్రియాంక అనుమానం వ్యక్తం చేసింది. తాను పవన్ ను డబ్బుల కోసం వేధించినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది.  తనతో కనీసం ఫోన్ లో మాట్లాడినా పవన్ ను బతికించుకునేదాన్నని తెలిపింది.

Also Read: పైనుంచి చూస్తే అల్లం లోడే… లోపల చెక్ చేసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది

 ఏపీలో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు ఇలా ఇవ్వనున్నారు..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!