AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వామ్మో మరీ అంతనా.. ఆ స్కూల్‌లో నర్సరీ ఫీజ్‌ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు బదులుగా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. డిమాండ్‌ పెరగడంతో ప్రైవేటు స్కూల్స్‌కు కూడా భారీగా ఫీజులను పెంచేస్తున్నాయి. కేవలం నర్సరీకే లక్షల్లో ఫీజులు వస్తూ చేస్తున్నారు. దీంతో పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు తలప్రాణం తోకకొస్తుంది. అంతో ఇంతో సంపాదన ఉన్న వాళ్ల పరిస్థితి కాస్తా ఒకే అనుకున్నా.. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా మారింది.. తాము కష్టపడి సంపాధిండే డబ్బులు మొత్తం పిల్లల స్కూలు ఫీజులకే సరిపోతుంది.

Hyderabad: వామ్మో మరీ అంతనా.. ఆ స్కూల్‌లో నర్సరీ ఫీజ్‌ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 01, 2025 | 11:20 AM

Share

హైదరాబాద్‌లో పిల్లలకి ABCDలు నేర్పించడమంటే ఇప్పుడు చాలా పెద్ద విషయమండోయ్. ఎందుకంటే అందుకు అయ్యే ఖర్చు నెలకు రూ. 21,000. అవును, మీరు కరెక్ట్‌గానే చదువుతున్నారు. ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఈ లెవెల్ లో ఫీజులు వసూలు చేస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టెడ్ఎక్స్ స్పీకర్ అనురాధ తివారీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో ఓ రేంజ్ కామెంట్స్ వస్తున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ డబ్బుతో ఏడాది బ్రతుకుతుంది కదా అని ఒకరు కామెంట్ పెట్టారు. విద్య ఎప్పుడో వ్యాపారం అయింది అని మరొకరు అన్నారు. పిండి కొద్ది రొట్టె.. అందుకు తగ్గటే అక్కడ స్టాండర్డ్స్ ఉంటాయి. మీకు స్తోమత ఉంటేనే అక్కడికి పంపండి అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. విద్య గురించి పక్కన పెడితే.. స్కూల్స్ ఎప్పుడో స్టేటస్ సెంటర్స్ అయిపోయాయి.

కాగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజులపై నియంత్రణ అవసరం అనే అభిప్రాయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తాజగా .. తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అనే బిల్లును తీసుకురాబోతుంది. ప్రజెంట్ ఈ బిల్లు రివ్యూ స్టేజ్‌లో ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే తమ పిల్లను ప్రవేటు స్కూల్‌కు పంపించే మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారం తగ్గనుంది.

ఇక ఈ స్కూల్ విషయానికి వస్తే.. 1965లో దీన్ని స్థాపించారు. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా నామమాత్రపు ఫీజుతో మంచి విద్యను అందిస్తుందని గుర్తింపు పొందింది ఈ స్కూల్‌. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌