AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Garlic: పొద్దున్నే ఖాళీ కడుపుతో 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిన్నారంటే..

వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రత్యేక రుచి వస్తుంది. అంతే కాదు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

Srilakshmi C
|

Updated on: Dec 19, 2025 | 12:48 PM

Share
వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రత్యేక రుచి వస్తుంది. అంతే కాదు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1 / 5
కానీ కొంతమందికి ఎప్పుడు, ఎంత తినాలో తెలియక గందరగోళం పడుతుంటారు. సాధారణంగా పచ్చి వెల్లుల్లి రెబ్బలను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవు.

2 / 5
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతిరోజూ రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం మంచిది.

3 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి వెల్లుల్లి తినడం మంచిది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4 / 5
పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వెల్లుల్లిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు సాల్మొనెల్లా, ఇ. కోలి వంటి బ్యాక్టీరియాతో పోరాడి  ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

5 / 5