Hyderabad: కత్తులతో ఇంట్లోకి చొరబడ్డారంటూ డయల్ 100కు మహిళ ఫోన్.. సీన్ కట్ చేస్తే.. తలపట్టుకున్న ఖాకీలు..

తన ఇంట్లోకి ఒకరు కత్తులతో చొరబడ్డాడు, తనను బెదిరించి రెండు లక్షల రూపాయలు ఎత్తుకుపోయాడంటూ కంప్లైంట్‌ చేసింది కొండమ్మ. ఆ మహిళ ఫిర్యాదుతో ఉరుకుల పరుగులు పెట్టారు వనస్థలిపురం పోలీసులు.

Hyderabad: కత్తులతో ఇంట్లోకి చొరబడ్డారంటూ  డయల్ 100కు మహిళ ఫోన్.. సీన్ కట్ చేస్తే.. తలపట్టుకున్న ఖాకీలు..
Hyderabad Police
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 04, 2022 | 7:33 AM

Hyderabad Police: హైదరాబాద్‌ శివార్లలోని వనస్థలిపురం నుంచి డయల్‌ హండ్రెడ్‌కు ఓ కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసింది మహిళ, పైగా వృద్ధురాలు, దాంతో, డయల్‌ 100 టీమ్‌ హైఅలర్ట్‌ అయ్యింది. ఏం జరిగింది? అంటూ ఆరా తీశారు పోలీసులు. తన ఇంట్లోకి ఒకరు కత్తులతో చొరబడ్డాడు, తనను బెదిరించి రెండు లక్షల రూపాయలు ఎత్తుకుపోయాడంటూ కంప్లైంట్‌ చేసింది కొండమ్మ. ఆ మహిళ ఫిర్యాదుతో ఉరుకుల పరుగులు పెట్టారు వనస్థలిపురం పోలీసులు. ఆగమేఘాలమీద ఆమె ఇంటి దగ్గర వాలిపోయారు. ఏం జరిగిందో, ఆమెను మరోసారి అడిగి తెలుసుకున్నారు. రంగంలోకి దిగిన సీసీఎస్‌, ఎస్‌వోటీ అండ్ వనస్థలిపురం పోలీసులు ఇల్లు మొత్తం పరిశీలించారు. అయితే, దొంగ వచ్చినట్లు ఆనవాళ్లు లేకపోవడంతో కొండమ్మను మరోసారి ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలతో కంగారుపడిన కొండమ్మ, అసలు నిజం ఒప్పుకుంది.

తన భర్త దగ్గర ఉన్న డబ్బు కోసమే దోపిడీ నాటకం ఆడినట్లు రియల్‌ సీన్‌ రివీల్ చేసింది. కొండమ్మ చెప్పిన సమాచారంతో పరుపు, మనీప్లాంట్‌ కింద దాచిపెట్టిన డబ్బును గుర్తించారు పోలీసులు. అయితే, తప్పుడు సమాచారంతో డయల్‌ హండ్రెడ్‌కు కాల్‌చేసి తప్పుదారి పట్టించినందుకు కొండమ్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం…

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!