AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaderghat Shooting: అరాచకశక్తుల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తాం: సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్..

సెల్‌ఫోన్‌ దొంగను పట్టుకునేందుకు వెళ్లిన హైదరాబాద్​ సౌత్ ​ఈస్ట్​జోన్ ​డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. అన్సారీ గ్యాంగ్ డీసీపీ, గన్‌మన్‌పై దాడికి ప్రయత్నించడంతో.. డీసీపీ చైతన్య తన తుపాకీని బయటకు తీసి 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన డీసీపీ, గన్‌మెన్ గాయాలయ్యాయి.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడికి మూడు చోట్ల బుల్లెట్‌ గాయాలు అయ్యాయి..

Chaderghat Shooting: అరాచకశక్తుల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తాం: సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్..
V.c. Sajjanar, Ips
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2025 | 9:43 AM

Share

హైదరాబాద్ చాదర్‌ఘాట్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీసీపీ ఫిర్యాదుతో సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ దొంగను పట్టుకునేందుకు వెళ్లిన హైదరాబాద్ ​సౌత్​ ఈస్ట్​ జోన్​ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. అన్సారీ గ్యాంగ్ డీసీపీ, గన్‌మన్‌పై దాడికి ప్రయత్నించడంతో.. డీసీపీ చైతన్య తన తుపాకీని బయటకు తీసి 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన డీసీపీ, గన్‌మెన్ గాయాలయ్యాయి.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడికి మూడు చోట్ల బుల్లెట్‌ గాయాలు అయ్యాయి.. కాగా.. ఇవాళ మరోసారి విక్టోరియా గ్రౌండ్స్‌కు వెళ్లిన క్లూస్ టీమ్‌ పలు కీలక వివరాలు సేకరిస్తున్నారు. తప్పించుకున్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.. ఈ ఘటనలో గాయపడ్డ DCP, గన్‌మెన్‌కు చికిత్స కొనసాగుతోంది.. ఇక పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రౌడీషీటర్ అన్సారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అన్సారీపై ఎన్నో కేసులు..

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌ లో శనివారం విక్టరీ ప్లే గ్రౌండ్ దగ్గర మహ్మద్‌ ఒమర్ అన్సారీ, మరో వ్యక్తి మొబైల్ స్నాచింగ్‌కి ప్రయత్నించారు. అదే టైమ్‌లో అటుగా వెళ్తున్న DCP చైతన్య వీళ్లను గమనించి పట్టుకోబోయారు.. తప్పించుకునే క్రమంలో అన్సారీ.. DCP గన్‌మెన్‌పై కత్తితో దాడి చేశాడు. ఊహించని ఘటనతో వెంటనే DCP చైతన్య వెపన్‌తో వాళ్లపై ఫైర్‌ చేశారు. 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అన్సారీ భుజంలోకి ఒక తూటా, ఛాతిలోకి మరో తూటా దూసుకెళ్లాయి.. ప్రస్తుతం అతన్ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాతబస్తీకి చెందిన రౌడీ షీటర్‌ అన్సారీపై చాలా కేసులున్నాయి. 2 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఐనా.. తీరు మార్చుకోలేదు.. ఈ ఏప్రిల్‌లో బయటకువచ్చి మళ్లీ దోపిడీలు చేస్తున్నాడు. చివరికి నిన్న కాల్పుల్లో బుల్లెట్‌ గాయాలపాలై ఆస్పత్రిలో పడ్డాడు..

సరైన గుణపాఠం చెప్తాం -సీపీ సజ్జనార్‌

కాగా.. రౌడీషీటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్టు ఆయుధాలతో తిరుగుతూ.. ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పోలీసులపై దాడులు చేస్తే సరైన గుణపాఠం చెప్తామని సీపీ సజ్జనార్‌ స్పష్టంచేశారు. అరాచకశక్తుల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామన్నారు. మొబైల్‌ స్నాచింగ్‌ జరుగుతుంటే DCP చైతన్య, గన్‌మెన్‌ చూసారని.. దొంగను పట్టుకోబోతే కత్తితో వాళ్లపై దాడి చేశాడన్నారు. అందుకే.. DCP చైతన్య కాల్పులు జరపాల్సివచ్చిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే