మధ్యప్రదేశ్‌కు చెందిన మూడేళ్ల సర్వజ్ఞ సింగ్ కుష్వాహా ఫోన్‌కు బానిసయ్యాడు. దీనిని మాన్పించడానికి తల్లిదండ్రులు అతనికి చెస్ నేర్పారు. కేవలం ఆరు నెలల్లోనే జాతీయ కోచ్ శిక్షణతో అద్భుతంగా ఆడి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడి, ఫిడే ర్యాంకింగ్ సాధించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.