AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: షాపులోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

Hyderabad: మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను ఢీకొట్టి పాన్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2020 | 5:21 PM

Share