AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కారు ప్రమాద ఘటనలో నిందితులకు వీఐపీ ట్రీట్‌మెంట్.. బంజారాహిల్స్ పోలీసుల రాచ మర్యాదలు..

మందుబాబులు నిర్లక్ష్యం వీడటం లేదా? పోలీసుల తీరు వారిని నిషాలోకం నుంచి బయటపడటం లేదా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. నిన్న బంజారాహిల్స్ ప్రమాదంలో..

Hyderabad: కారు ప్రమాద ఘటనలో నిందితులకు వీఐపీ ట్రీట్‌మెంట్.. బంజారాహిల్స్ పోలీసుల  రాచ మర్యాదలు..
Racha Maryadhalu
Sanjay Kasula
|

Updated on: Dec 07, 2021 | 9:56 AM

Share

మందుబాబులు నిర్లక్ష్యం వీడటం లేదా? పోలీసుల తీరు వారిని నిషాలోకం నుంచి బయటపడటం లేదా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. నిన్న బంజారాహిల్స్ ప్రమాదంలో నిందితులకు రాచమర్యాదలు చేస్తున్నారు పోలీసులు. నిన్న తెల్లవారుజామున ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నా.. ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. పైగా నిందతులిద్దరికి బంజారాహిల్స్ స్టేషన్‌లోనే వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. వారిని కలవడానికి సహాయకులకు అనుమతిస్తున్న పోలీసులు.. ప్రముఖ హోటల్ నుంచి టిఫిన్, భోజనం తెప్పించుకునేలా సహకరిస్తున్నారు.

సహాయకులు నిందితులకు సపర్యలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఏకంగా ఎస్సై టేబుల్‌పై కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఇద్దరు నిందితులు. నిందితులది హై ప్రొఫైల్ కావడంతో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కేసు తీవ్రత తగ్గించాలని నేతలు కోరుతున్నారు.

సెక్షన్‌ల విషయంలో తాత్సారం ప్రదర్శిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.. రెండు రోజులు గడుస్తున్నా.. క్లారిటీ ఇవ్వడం లేదు. చట్టం ప్రకారం సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు పెట్టాల్సి ఉండగా.. ఎఫ్ఐఆర్ వివరాలపై పోలీసులు నోరు మెదపడం లేదు.

ఇవి కూడా చదవండి: AP Government: భూమిస్తేనే లేఅవుట్లకు అనుమతి.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

Tiger: భయం గుప్పిట్లో భూపాలపల్లి జిల్లా.. పెద్ద పులి సంచారంతో వణుకుతున్న అటవి గ్రామాలు..

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..