Hyderabad MMTS: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. మూడు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు..

MMTS Train: ఎంఎంటీఎస్ రైల్వే సేవలను వినియోగించుకుంటున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. మూడు రోజుల పాటు నగరంలోని పలు రూట్లలో వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 18, 19, 20వ తేదీల్లో రైళ్లను రద్దు చేశారు...

Hyderabad MMTS: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. మూడు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు..
Mmts
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 17, 2022 | 9:44 PM

MMTS Train: ఎంఎంటీఎస్ రైల్వే సేవలను వినియోగించుకుంటున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. మూడు రోజుల పాటు నగరంలోని పలు రూట్లలో వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 18, 19, 20వ తేదీల్లో రైళ్లను రద్దు చేశారు. మొత్తం 36 రైళ్లను రద్దు చేశారు. రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే..

* లింగంపల్లి-హైదరాబాద్‌ (09-సర్వీసెస్‌)

ట్రైయిన్‌ నెంబర్లు: 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140.

* హైదరాబాద్‌-లింగంపల్లి (09-సర్వీసెస్‌)

ట్రైయిన్‌ నెంబర్లు: 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120.

* ఫలక్‌నుమా – లింగంపల్లి (08-సర్వీసెస్‌)

ట్రైయిన్‌ నెంబర్లు: 47153, 47164, 47165, 47216, 47166, 47203, 47220, 47170

* లింగంపల్లి-ఫలక్‌నుమా (08-సర్వీసెస్‌)

ట్రైయిన్‌ నెంబర్లు: 47176, 47189, 47186, 47210, 47187, 47190, 47191, 47192

* సికింద్రాబాద్‌ – లింగంపల్లి (01-సర్వీస్‌): ట్రైయిన్‌ నెంబర్‌:47150

* లింగంపల్లి-సికింద్రాబాద్‌ (01-సర్వీస్‌): ట్రైయిన్‌ నెంబర్‌: 47195

Also Read: Gujarat: ఇక నుంచి ఆ రాష్ట్రంలో స్కూల్స్‌లో భగవద్గీత తప్పనిసరి… వచ్చే ఏడాది నుంచి అమల్లోకి

Redmi 10: రూ. 10 వేలకే 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Tax On Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది..

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?