Hyderabad: రమ్మీ ఆడుతున్న మమ్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కిట్టి పార్టీ పేరుతో గ్యాంబ్లింగ్ నిర్వహణ..

మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక టేబుల్ లో ఏడు మంది మహిళలు ఆడుతుండగా మరో టేబుల్ లో ఐదు మంది మహిళలు టీన్ పాటీ ఆడుతున్నారు. మీరు వద్ద నుండి లక్ష రూపాయల పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది మహిళల్లో అందరూ 50 కు పై బడి వయసు ఉన్నవారే.

Hyderabad: రమ్మీ ఆడుతున్న మమ్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కిట్టి పార్టీ పేరుతో గ్యాంబ్లింగ్ నిర్వహణ..
Gambling
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Surya Kala

Updated on: Jul 30, 2023 | 9:51 AM

వాళ్ళంతా 50 యేళ్లు వయసు పై బడిన ఆంటీలు. రాత్రి 9;30 కి ఇళ్ళలో ఉండాల్సిన వాళ్ళు, పోలీసు స్టేషన్ లో ఉన్నారు. వీళ్ళందరు లక్షలు టీన్ పాటి ఆడుతున్న కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మధుర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 27 న మధుర నగర్ ఒక అపార్ట్మెంట్లో వీళ్ళందరూ సమావేశం అయ్యారు. 13 మంది మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే చుట్టుపక్కల ఉన్న రాత్రి సమయంలో ఒకేసారి ఇంతమంది మహిళలు రావటంతో అనుమానం వ్యక్తం చేశారు.  ఆంటీల కదలికలు కూడా కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికంగా ఉన్న వ్యక్తి  పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు అపార్ట్మెంట్ పై రైడ్ చేశారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు ఒకసారిగా షాక్ కు గురయ్యా రు. మధుర నగర్ లోని అపార్ట్మెంట్ చేరుకున్న ఆంటీలు రెండు టేబుల్స్ లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు.

పట్టుబడిన వారిలో ఐదుగురు బిజినెస్ ఉమెన్లు..

మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక టేబుల్ లో ఏడు మంది మహిళలు ఆడుతుండగా మరో టేబుల్ లో ఐదు మంది మహిళలు టీన్ పాటీ ఆడుతున్నారు. మీరు వద్ద నుండి లక్ష రూపాయల పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది మహిళల్లో అందరూ 50 కు పై బడి వయసు ఉన్నవారే. వీరిలో ఏడుగురు హౌస్ వైఫ్ లు కాగా, ఐదుగురు బిజినెస్ ఉమెన్ గా పోలీసులు తెలిపారు. అయితే వీరంతా కిట్టి పార్టీ పేరుతో ఇక్కడకు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలను విచారించగా తామంతా రెండు నెలల నుండి ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు ఒప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ