AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మేరీ వాటికలో చిన్నారులను మోడీజీ మీకు తెలుసా అని అడిగిన ప్రధాని.. వీడియో వైరల్..

బాల్వతికా వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంటూ ప్రధాని మోడీ కామెంట్ ను కూడా జత చేశారు.. 'అమాయక పిల్లలతో కొన్ని క్షణాలు గడిపి.. ఆనందించండి.. వారి శక్తి , ఉత్సాహం మీ మనస్సులో ఉత్సాహాన్ని నింపుతుంది. పీఎం మోడీ బాల్ వాటికలోకి రాగానే చిన్నారులంతా నమస్తే మోడీ జీ, నమస్తే మోడీ జీ అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.

PM Modi: మేరీ వాటికలో చిన్నారులను మోడీజీ  మీకు తెలుసా అని అడిగిన ప్రధాని.. వీడియో వైరల్..
Pm Narendra Modi
Surya Kala
|

Updated on: Jul 30, 2023 | 7:03 AM

Share

కొత్త జాతీయ విద్యా విధానం మూడేళ్లు అయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అఖిల భారత విద్యా సదస్సులో పాల్గొనడానికి ముందు ఆ ప్రాంగణంలో నిర్మించిన బాల్వతిక వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ చిన్నారులతో చాలా సేపు గడిపారు. బాల్ వాటికాలో చిన్న పిల్లలతో సమావేశమైన వీడియో ఒకటి ప్రధాని మోడీ షేర్ చేశారు. ఈ వీడియోలో వాటికాలోని చిన్న పిల్లలు ప్రధాని మోడీ –మోడీ జీ అని సంతోషంగా పిలుస్తూ కనిపించారు.

బాల్వతికా వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంటూ ప్రధాని మోడీ కామెంట్ ను కూడా జత చేశారు.. ‘అమాయక పిల్లలతో కొన్ని క్షణాలు గడిపి.. ఆనందించండి.. వారి శక్తి , ఉత్సాహం మీ మనస్సులో ఉత్సాహాన్ని నింపుతుంది. పీఎం మోడీ బాల్ వాటికలోకి రాగానే చిన్నారులంతా నమస్తే మోడీ జీ, నమస్తే మోడీ జీ అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ప్రధాని మోడీ పిల్లల వద్దకు వెళ్లి మాట్లాడారు. అంతేకాదు మోడీ జీ గురించి మీకు తెలుసా? అని పిల్లలను ప్రధాని అడిగారు.

ఇవి కూడా చదవండి

కొద్దిసేపటికే ఓ చిన్నారి మోడీ జీ మిమ్మల్ని టీవీలో చూశాం అని అంటోంది. అప్పుడు ప్రధాని మోడీ నేను టీవీలో ఏమి చేస్తున్నాను అని అడిగారు. అప్పుడు పిల్లవాడు ఇంకేదో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక నిమిషం నిడివిగల వీడియోలో పిల్లలు కూడా ప్రధాని మోడీకి పెయింటింగ్స్ వేస్తూ చూపిస్తున్నారు. మధ్యలో, ప్రధాని మోడీ కూడా పిల్లలను ప్రశ్నిస్తూ రకరకాల సమాధానాలు ఇస్తూ కనిపించారు.

వీడియో వైరల్ 

కొత్త విద్యా విధానం ప్రకారం పిల్లలను ఒకటో తరగతిలో ప్రవేశించడానికి ముందు ఒక సంవత్సరం పాటు కిండర్ గార్టెన్‌కు పంపుతున్నారు. బాలవతిక ఒక పాఠశాల లాంటిది. ఇక్కడ చిన్నారులు ఆడుతూపాడుతూ చదువుకుంటున్నారు. తద్వారా ఈ చిన్నారులు మొదటి తరగతిలో ప్రవేశం పొందినప్పుడు.. వారి మనస్సుపై పెద్దగా ఒత్తిడి ఉండదు. కిండర్ గార్టెన్‌లో చదువు కుంటూ.. ఆడుకొనేందుకు పూర్తి సదుపాయాలున్నాయి.

పాఠశాలలు లేదా అంగన్వాణి కేంద్రాల్లో కిండర్ గార్టెన్లను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం అని.. పిల్లలను ప్రభావవంతమైన వ్యక్తులుగా మార్చడం,  నేర్చుకోవడం పట్ల చిన్నారుల్లో ఉత్సాహాన్ని మేల్కొల్పడమని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్