PSLV-C56: పీఎస్‌ఎల్‌వీ సి-56 రాకెట్ విజయవంతం.. కక్ష్యలోకి 7 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇస్రో

ఇటీవలే చంద్రయాన్-3ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్షణ పరిశోధ సంస్థ.. ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా.. సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ56 రాకెట్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ- సీ55 మాదిరిగానే పీఎస్ఎల్వీ- సీ56 కూడా మిషన్ కోర్-ఎలోన్ మోడ్‌లో కాన్ఫిగర్ చేశారు. DS-SAR ఉపగ్రహాన్ని..

PSLV-C56: పీఎస్‌ఎల్‌వీ సి-56 రాకెట్ విజయవంతం.. కక్ష్యలోకి 7 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇస్రో
Pslv C56
Follow us
Subhash Goud

|

Updated on: Jul 30, 2023 | 6:59 AM

ఇటీవలే చంద్రయాన్-3ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్షణ పరిశోధ సంస్థ.. మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ56 రాకెట్‌ను దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ- సీ55 మాదిరిగానే పీఎస్ఎల్వీ- సీ56 కూడా మిషన్ కోర్-ఎలోన్ మోడ్‌లో కాన్ఫిగర్ చేసింది ఇస్రో. DS-SAR ఉపగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్ గా పీఎస్ఎల్వీ- సీ56 తీసుకెళ్లింది. సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్న.. 5 డిగ్రీల వంపులో.. 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. అయితే బరువు 228.64 టన్నులు కాగా, 7 ఉపగ్రహాల బరువు 442 కిలోలు.

అధునాతన సాంకేతికత కలిగిన DS-SAR అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పగలైనా, రాత్రయినా కవరేజీని అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. DS-SAR శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఇస్రో. టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2, IoT కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపింది ఇస్రో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?