Huzurabad Result: హుజూరాబాద్‌ విజయం ఈటల రాజేందర్‌దే.. బీజేపీది కాదన్న కాంగ్రెస్ నేత పొన్నం

హుజూరాబాద్ ఉప ఉన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. హుజూరాబాద్‌లో ముందుగా ఊహించిన ఫలితాలే వచ్చినట్లు పేర్కొన్నారు.

Huzurabad Result: హుజూరాబాద్‌ విజయం ఈటల రాజేందర్‌దే.. బీజేపీది కాదన్న కాంగ్రెస్ నేత పొన్నం
Ponnam Prabhakar
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 02, 2021 | 1:19 PM

Huzurabad Election Result: హుజూరాబాద్ ఉప ఉన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. హుజూరాబాద్‌లో ముందుగా ఊహించిన ఫలితాలే వచ్చినట్లు పేర్కొన్నారు. ఇది ఈటల రాజేందర్ విజయమే తప్ప.. బీజేపీ విజయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు బీజేపీ విజయంగా బండి సంజయ్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తీరు సరికాదని నియోజకవర్గ ప్రజలు భావించినట్లు పేర్కొన్నారు. అలాగే హుజూరాబాద్‌ పోరు టీఆర్ఎస్ ప్రభుత్వం వర్సస్ ఈటల రాజేందర్ సానుభూతిగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలు దుబ్బాకలో పనిచేసినట్లు.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ కోసం గట్టిగా పనిచేయలేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈటల రాజేందర్ కూడా బీజేపీ పేరు చెప్పి ఓట్లు అడగలేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇకనైనా బహిరంగ సభల ద్వారా ఓట్లు వస్తాయనుకుంటే పొరబాటేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read..

Pawan Kalyan vs Kodali Nani: చనిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెట్టడమేంటి..? పవన్ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీదే నైతిక విజయంః పనతల సురేష్

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.