AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీదే నైతిక విజయంః పనతల సురేష్

బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే నైతిక విజయమని బిజేపీ అభ్యర్థి పనతల సురేష్ అన్నారు.

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీదే నైతిక విజయంః పనతల సురేష్
Panathala Suresh
Balaraju Goud
|

Updated on: Nov 02, 2021 | 1:04 PM

Share

Badvel By Election Result 2021: బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే నైతిక విజయమని బిజేపీ అభ్యర్థి పనతల సురేష్ అన్నారు. వైసీపీకి వచ్చిన మెజారిటీ అంత దొంగ ఓట్లేనని ఆరోపించారు. వైసీపీ మెజార్టీకి అధికారులు, పోలీసు యంత్రాంగం సహకరించారని సురేష్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారపార్టీని ధీటుగా ఎదుర్కొనేది బీజేపీ ఒక్కరే అన్న ఆయన.. ఇతర పార్టీల్లా పారిపోయే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు పోలీసు వ్యవస్థకు సన్మానం చేయాలన్నారు. బీజేపీ పక్షాన నిలబడ్డ బద్వేల్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ గుండాయిజం చేసిన ధైర్యంగా ఎదుర్కొన్నారు. సీఎం జగన్ పతనానికి బద్వేల్ నుండి నాంది అన్నారు.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌