DWO Narayanapet Jobs 2023: పదో తరగతి అర్హతతో నారాయణపేట జిల్లాలో కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నారాయణపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం.. ఒప్పంద ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ మెషిన్ కో-ఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌, అకౌంట్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

DWO Narayanapet Jobs 2023: పదో తరగతి అర్హతతో నారాయణపేట జిల్లాలో కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
DWO Narayanapet
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2023 | 1:50 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నారాయణపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం.. ఒప్పంద ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ మెషిన్ కో-ఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌, అకౌంట్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, గ్రాడ్యుయేట్‌ సోషల్‌ సైన్స్‌/లైఫ్‌ సైన్స్‌/న్యూట్రిషన్‌/మెడిసిన్‌ హెల్త్‌/సోషల్‌ వర్క్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌/అకౌంట్స్‌/బ్యాంకింగ్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 6, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.38,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

జిల్లా సంక్షేమ కార్యాలయం, మోనప్పగుట్ట, నారాయణపేట-509210, తెలంగాణ.

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు..

  • డిస్ట్రిక్ట్ మెషిన్ కో-ఆర్డినేటర్ పోస్టులు: 1
  • జెండర్ స్పెషలిస్ట్ పోస్టులు: 2
  • ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌ పోస్టులు: 1
  • అకౌంట్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టులు: 1

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..