Gun Misfire: కొమురంభీం కౌటాల పీఎస్‌లో గన్‌ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ రజినీ కుమార్‌కు తీవ్రగాయాలు

ఆస్పత్రికి చేరుకున్న జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వశాత్తు జరిగిందా.. ఆత్మహత్య యత్నం

Gun Misfire: కొమురంభీం కౌటాల పీఎస్‌లో గన్‌ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ రజినీ కుమార్‌కు తీవ్రగాయాలు
Constable Sura Rajani Kumar
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 08, 2022 | 10:17 AM

కొమురం భీం జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ ఘటన కలకలం రేపింది. సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రజనీ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఎల్ఆర్ గన్ పేలడంతో రజనీ కుమార్‌ తల నుండి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే గుర్తించిన కౌటాల స్టేషను సిబ్బంది హుటాహుటిన రజనీకుమార్ ను కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ రజనీకుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వశాత్తు జరిగిందా.. ఆత్మహత్య యత్నం చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉదయం 5 గంటల సమయంలో హఠాత్తుగా గన్ పేలిన శబ్దాన్ని గుర్తించినట్టు కౌటాల పోలీస్ సిబ్బంది చెపుతున్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లికి చెందిన రజనీ‌కుమార్ 13 బెటాలియన్ గుడిపేట లోని టీఎస్ఎస్పి కానిస్టేబుల్ . సెంట్రీ డ్యూటీలో భాగంగా కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదు కు తరలించినట్టుగా పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!