Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన.. నిర్మల్‌ను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, నిఘా వర్గాలు..

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనపై పోలీసులు డేగ కన్ను వేశారు. రెండు రోజుల ముందే నిర్మల్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు, నిఘావర్గాలు.

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన.. నిర్మల్‌ను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, నిఘా వర్గాలు..
Amit Shah
Follow us

|

Updated on: Sep 15, 2021 | 8:23 AM

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనపై పోలీసులు డేగ కన్ను వేశారు. రెండు రోజుల ముందే నిర్మల్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు, నిఘావర్గాలు. ఈనెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ విమోచన దినోత్సవ భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. రాంజీ గోండు పోరాటాల గడ్డ వెయ్యి ఉరుల మర్రి స్థలాన్ని అమిత్ షా సందర్శించనున్నారు.

కాగా, అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంతో పాటు అమిత్ షర్యటించనున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా130కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అమిత్ షా నివాళులర్పించనున్న వెయ్యి ఉరుల మర్రి స్మారక స్థూపం, కురన్నపేట, బత్తీస్ఘడ్ ప్రాంతాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు పోలీసులు. బత్తీస్ఘడ్ కోట వైపు రాకపోకలపై ప్రత్యేక కన్ను పెట్టారు. ఇదిలాఉంటే.. అమిత్ షా పర్యటన రూట్ మ్యాప్‌పై నేడు స్పష్టత రానుంది.

Also read:

Airtel Plans: జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌.. కొత్త డేటా ప్లాన్‌.. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో చర్చలు..!

మృగాడ్ని పట్టుకుంటే రూ .10 లక్షల రివార్డు.. క్రిమినల్ కోసం వేట మొదలెట్టిన పోలీస్..(వీడియో).: Hyderabad cops

Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు