AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే ఇదీ పరిస్థితి

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ సాటి వాహనదారులను బయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఓ జెప్టో డెలివరీ బాయ్ రోడ్లపై స్కూటీతో వీరంగం సృష్టించాడు. వీడియో వైరల్ కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Viral Video: ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే ఇదీ పరిస్థితి
Hyderabad Bike Stunts
Anand T
|

Updated on: May 26, 2026 | 8:58 PM

Share

సోషల్‌ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై రెచ్చిపోయిన బైక్‌ స్టంట్స్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5 లోని నివాసం ఉంటున్న షాదాబ్ అనే 19 ఏళ్ల యువకుడు జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు షాదాబ్.. కేబీఆర్ మెయిన్ రోడ్డులో అత్యంత ప్రమాదకరంగా బైక్‌ నడుపుస్తూ స్టంట్స్ చేశాడు. దాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరింది.

వైరల్ వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు షాదాబ్‌ను గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకన్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించినందుకు గానూ అతనిపై BNS సెక్షన్ 125, అలాగే మోటార్ వాహనాల చట్టం 84 కింద కేసు నమోదు చేశారు. అలాగే అతని బైక్‌ను స్వాధీనం చేసుకన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యంకాదు..
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యంకాదు..
ఈద్ స్పెషల్ ధమాకా.. నోరూరించే మటన్ ధమ్ బిర్యానీ..
ఈద్ స్పెషల్ ధమాకా.. నోరూరించే మటన్ ధమ్ బిర్యానీ..
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన విలన్
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన విలన్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ
ప్లేఆఫ్స్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు.. ధోనీ, రోహిత్ సరసన కోహ్లీ