5

మృగాడ్ని పట్టుకుంటే రూ .10 లక్షల రివార్డు..రంగంలోకి వెయ్యి మంది పోలీసులు,70 టీమ్స్..(వీడియో).:Saidabad Horror Video.

Hyderabad Police: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడి జాడ కోసం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. నిందితుడి పై రివార్డు ప్రకటించింది హైదరాబాద్ పోలీస్‌ శాఖ. రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు ఇస్తామంటూ రివార్డు ప్రకటించారు...

|

Updated on: Sep 15, 2021 | 10:56 AM

Follow us