సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై శ్రీకాంత్ కు నరేష్ ఘాటు కౌంటర్..!(లైవ్ వీడియో): Naresh Vs Srikanth Video.

మెగా హీరో సాయిధరమ్ తేజ్‏ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్‏లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయారు తేజ్. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.తాజాగా ఈ ఘటనపై...

Click on your DTH Provider to Add TV9 Telugu