ఆ రాష్ట్రంపై పగపట్టిన ప్రకృతి.. ముంచెత్తిన వరద.. లైవ్ వీడియో: Heavy Rain Live Video.

Gujarat Heavy Rains: గుజరాత్‌ రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా వానలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లో అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు ముంచెత్తాయి. వరుసగా రెండోరోజు కూడా భారీవర్షం కురియడంతో జనజీవితం స్తంభించింది...

Click on your DTH Provider to Add TV9 Telugu