అప్సరతో ఆర్జీవీ చిందులు.. మగాడ్రా బుజ్జి అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో: RGV Apsara Rani video.
అరాచకానికి పాంటు షెర్టు వేస్తే ఎలా ఉంటాడు.. అచ్చం ఆర్జీవీలా ఉంటాడు. ఇది నా మాట కాదు ఆయన గురించి ఆయనే చెప్పుకునే మాట. అవును కెమెరా లెన్స్ అయినా.. ఆర్జీవీ కళ్లైనా ఏ యాంగిల్లో ఎటు వైపు ఫోకస్ అవుతాయో ఎవరూ ఊహించలేరు.. ఊహించినా వర్ణించలేరు.
అరాచకానికి పాంటు షెర్టు వేస్తే ఎలా ఉంటాడు.. అచ్చం ఆర్జీవీలా ఉంటాడు. ఇది నా మాట కాదు ఆయన గురించి ఆయనే చెప్పుకునే మాట. అవును కెమెరా లెన్స్ అయినా.. ఆర్జీవీ కళ్లైనా ఏ యాంగిల్లో ఎటు వైపు ఫోకస్ అవుతాయో ఎవరూ ఊహించలేరు.. ఊహించినా వర్ణించలేరు. అంతటి వంకర , క్రియేటివ్ చూపున్న ఆర్జీవీ… తాజాగా అప్సర రాణీతో కలిసి చిల్ అవుతున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. పోస్ట్ చేయడమే కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. చూసిన ప్రతీ ఒక్కరి చేత ‘వీడు మగాడ్రా బుజ్జి’ అని అనిపించుకుంటున్నాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : ఏపీ ఈఏపీ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు విడుదల చేసిన ఆదిములపు సురేష్ (ప్రెస్ మీట్ లైవ్ వీడియో): AP EAPCET Results 2021 Video.
ఆఫ్గనిస్థాన్‌లో వెనక్కు తగ్గిన తాలిబన్లు..! ఇంతకీ ఏం జరిగిందంటే..!(వీడియో): Taliban In Afghanistan.
Ek Number News Live Video: పండగనాడు దొరికిన వినాయకుని వాహనం-వైరల్ న్యూస్ వీడియోస్
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!

