రోడ్డుపక్కన చిన్న హోటల్‌లో టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వైరల్ వీడియో.: Allu Arjun at roadside hotel Video.

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్ రోడ్డు పక్కన కారు ఆపి.. ఓ చిన్న హోటల్‌లో టిఫిన్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అల్లు అర్జున్‌ సింప్లిసిటీకి మారుపేరు అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్ రోడ్డు పక్కన కారు ఆపి.. ఓ చిన్న హోటల్‌లో టిఫిన్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అల్లు అర్జున్‌ సింప్లిసిటీకి మారుపేరు అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పుష్ప షూటింగ్‌ జరుగుతుంది. యాక్సిడెంట్‌లో గాయపడ్డ ధరమ్ తేజ్ చూసేందుకు షూటింగ్ నుండి హైదరాబాద్ వెళుతున్న అల్లు అర్జున్‌… గోకవరం మండలం కృష్ణునిపాలెం వద్ద చిన్న పూరి గుడిసెలో నిర్వహిస్తున్న కాకా హోటల్లో టిఫిన్‌ చేశాడు. అనంతరం బిల్ చెల్లించి అక్కడి నుంచి కారులో వెళ్లి పోయాడు బన్నీ.
మరిన్ని చదవండి ఇక్కడ : సాయి తేజ్ ప్రమాదం వెనుక మరో కోణం..!డైట్స్ అండ్ డౌట్స్..!(లైవ్ వీడియో): Sai Dharam Tej Bike Accident

 Tea Side Effects: టీతో జర జాగ్రత్త..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు! (Video)

Click on your DTH Provider to Add TV9 Telugu