Tea Side Effects: టీతో జర జాగ్రత్త..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు! (Video)
మనలో చాలామంది టీతో రోజును ప్రారంభిస్తారు. దాని అద్భుతమైన రుచి అందరికి నచ్చుతుంది. మార్కెట్లో కూడా రకరకాల టీలు తయారు చేసి అమ్ముతుంటారు. టీ తాగిన తర్వాత మనకి రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఆఫీసులో పని అలసటను తొలగించుకోవడానికి ఉద్యోగులు తరచుగా టీ తాగుతారు.
సాధాణంగా టీ అంటే ఇష్టపడని వాళ్లుండరు. చాలా మంది తమ రోజును టీతోనే ప్రారంభిస్తారు. ఈ టీపైన సినీ కవులు పాటలు కూడా రాసారు ఓ సినిమాలో మెగాస్టార్ ‘ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్…ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్’ అంటూ తన స్టెప్పులతో టీ గొప్పతనాన్ని వివరిస్తారు. టీ తాగగానే చాలా రీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది కూడా. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించుకోడానికి ఉద్యోగులు తరచూ టీ తాగుతుంటారు. అయిత మోతాదుకు మించి టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
Published on: Sep 14, 2021 09:46 AM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

