ఏపీ ఈఏపీ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు విడుదల చేసిన ఆదిములపు సురేష్ (ప్రెస్ మీట్ లైవ్ వీడియో): AP EAPCET Results 2021 Video.

AP EAPCET Results 2021 Audimulapu Suresh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరి లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పటికే...

Click on your DTH Provider to Add TV9 Telugu