AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్లోకి యాపిల్ కార్డు.. నూతన క్రెడిట్ కార్డును లాంచ్ చేసిన యాపిల్ సంస్థ

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్.. నూత‌నంగా యాపిల్ కార్డ్ పేరిట ఓ క్రెడిట్ కార్డును సోమవారం లాంచ్ చేసింది. సోమవారం జ‌రిగిన యాపిల్ స్పెష‌ల్ ఈవెంట్‌లో ఈ యాపిల్ కార్డును లాంచ్ చేశారు. యాపిల్ కార్డ్ అన్ని క్రెడిట్ కార్డుల్లా ప‌నిచేయ‌దు. దానికి ఫిజిక‌ల్‌గా కార్డు ఏమీ ఉండ‌దు. యూజ‌ర్ల‌కు చెందిన ఐఫోన్లే యాపిల్ కార్డులుగా ప‌నిచేస్తాయి. ఆ కార్డు స‌ర్వీస్‌ను యాక్టివేట్ చేసుకుంటే వెంట‌నే ఓ నంబ‌ర్ క్రియేట్ అవుతుంది. కానీ అది యూజ‌ర్ల‌కు క‌నిపించ‌దు. కాక‌పోతే […]

మార్కెట్లోకి యాపిల్ కార్డు.. నూతన క్రెడిట్ కార్డును లాంచ్ చేసిన యాపిల్ సంస్థ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2019 | 7:41 PM

Share

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్.. నూత‌నంగా యాపిల్ కార్డ్ పేరిట ఓ క్రెడిట్ కార్డును సోమవారం లాంచ్ చేసింది. సోమవారం జ‌రిగిన యాపిల్ స్పెష‌ల్ ఈవెంట్‌లో ఈ యాపిల్ కార్డును లాంచ్ చేశారు. యాపిల్ కార్డ్ అన్ని క్రెడిట్ కార్డుల్లా ప‌నిచేయ‌దు. దానికి ఫిజిక‌ల్‌గా కార్డు ఏమీ ఉండ‌దు. యూజ‌ర్ల‌కు చెందిన ఐఫోన్లే యాపిల్ కార్డులుగా ప‌నిచేస్తాయి. ఆ కార్డు స‌ర్వీస్‌ను యాక్టివేట్ చేసుకుంటే వెంట‌నే ఓ నంబ‌ర్ క్రియేట్ అవుతుంది. కానీ అది యూజ‌ర్ల‌కు క‌నిపించ‌దు. కాక‌పోతే ఆ నంబ‌ర్‌, ఇత‌ర స‌మాచారం అంతా యాపిల్ పే లో సెక్యూర్ గా స్టోర్ అవుతుంది. ఈ క్ర‌మంలో యూజ‌ర్లు యాపిల్ పే ఉన్న మ‌ర్చంట్ల దగ్గ‌ర యాపిల్ కార్డుతో బిల్లు చెల్లింపులు చేయ‌వ‌చ్చు. యాపిల్ పే లేని చోట కార్డును వాడుకునేందుకు వీలుగా ఫిజిక‌ల్ కార్డును కూడా యాపిల్ అందివ్వ‌నుంది.

యాపిల్ కార్డుకు ఎలాంటి ఫీజు లేద‌ని యాపిల్ వెల్ల‌డించింది. ఈ కార్డును వాడేవారికి రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ను కూడా అందివ్వ‌నున్నారు. అలాగే ఈ కార్డు బిల్లు చెల్లింపులో ఎలాంటి ఆలస్యం అయినా అధిక రుసుం వ‌సూలు చేయ‌బోమని యాపిల్ వెల్ల‌డించింది. ఇక ఈ కార్డు ఈ వేస‌వి నుంచి మొద‌ట‌గా అమెరికా యాపిల్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది..!

ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు