Birds Sleep: పక్షులు కిందపడకుండా చెట్లపై ఎలా నిద్రిస్తాయి? కారణం ఇదే!

Birds Sleep: పక్షులు సాధారణంగా చెట్ల కొమ్మల పైనే నిద్రిస్తుండటం మనం చూసే ఉంటాము. ఇలాంటి చెట్ల కొమ్మలపైనే పక్షులు ఎలా నిద్రిస్తాయన్న అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? పక్షులు అన్ని సమూహంగా ఉంటాయి..

Birds Sleep: పక్షులు కిందపడకుండా చెట్లపై ఎలా నిద్రిస్తాయి? కారణం ఇదే!
Follow us

|

Updated on: Oct 13, 2024 | 11:03 AM

Birds Sleep: పక్షులు సాధారణంగా చెట్ల కొమ్మల పైనే నిద్రిస్తుండటం మనం చూసే ఉంటాము. ఇలాంటి చెట్ల కొమ్మలపైనే పక్షులు ఎలా నిద్రిస్తాయన్న అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? పక్షులు అన్ని సమూహంగా ఉంటాయి. చీకటి పడగానే అన్ని పక్షులు తమతమ చెట్లపైకి చేరుకుంటాయి. అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి కూడా నిద్రస్తాయి. అయినా ఏ మాత్రం కిందపడకుండా ఉంటాయి. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి.

పక్షుల కాళ్లలో..

ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయి గానీ కిందపడిపోవు.

ఎగరడానికి అనుకూలంగా..

పక్షులు ఉష్ణ రక్త జీవులు. ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి. శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది.

బాహ్య అస్థిపంజరంలో నాలుగు భాగాలు:

ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1) కాటోర్ ఈకలు, 2)పైలోప్లూమ్‌లు, 3) క్విల్ ఈకలు, 4) డేన్ ఈకలు. వీటిలో ఒకే ఒక తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి. పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం ఏర్పడుతుంది.

కండరాలు అతుక్కోవడానికి..

ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది. కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు అంటారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పక్షులు కిందపడకుండా చెట్లపై ఎలా నిద్రిస్తాయి? కారణం ఇదే!
పక్షులు కిందపడకుండా చెట్లపై ఎలా నిద్రిస్తాయి? కారణం ఇదే!
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
రైల్వే స్టేషన్‌లలో సెంట్రల్‌, టెర్మినల్‌, జంక్షన్‌ అంటే ఏమిటి?
రైల్వే స్టేషన్‌లలో సెంట్రల్‌, టెర్మినల్‌, జంక్షన్‌ అంటే ఏమిటి?
అట్లతద్ది పూజ వ్రత విధానం ఏమిటంటే అట్లను ఎందుకు వాయినం ఇస్తారంటే
అట్లతద్ది పూజ వ్రత విధానం ఏమిటంటే అట్లను ఎందుకు వాయినం ఇస్తారంటే
డిసెంబర్‌ 9 సెంటిమెంట్.. రుణమాఫీకి మరో డెడ్‌లైన్‌..!
డిసెంబర్‌ 9 సెంటిమెంట్.. రుణమాఫీకి మరో డెడ్‌లైన్‌..!
టీ కొట్టు యజమాని ఖాతాలో రూ. 999 కోట్లు! ఆనందపడే లోపే జరిగిందిదే
టీ కొట్టు యజమాని ఖాతాలో రూ. 999 కోట్లు! ఆనందపడే లోపే జరిగిందిదే
ప్రొఫెసర్ సాయిబాబా డెడ్‌బాడీ, కళ్లు ఆస్పత్రులకు విరాళం
ప్రొఫెసర్ సాయిబాబా డెడ్‌బాడీ, కళ్లు ఆస్పత్రులకు విరాళం
ఏంటీ.! ఈమె ధైర్యం మూవీ హీరోయినా.. చూస్తే స్టన్
ఏంటీ.! ఈమె ధైర్యం మూవీ హీరోయినా.. చూస్తే స్టన్
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
షుగర్ పేషెంట్స్ టిఫిన్ గా వీటిని తీసుకోండి.. షుగర్ లెవెల్ పెరగదు
షుగర్ పేషెంట్స్ టిఫిన్ గా వీటిని తీసుకోండి.. షుగర్ లెవెల్ పెరగదు
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఆర్ధిక కష్టాలు తీరాలంటే.. ఈ ధూపం వేస్తే మీ ఇంట సిరుల పంటే.!
ఆర్ధిక కష్టాలు తీరాలంటే.. ఈ ధూపం వేస్తే మీ ఇంట సిరుల పంటే.!
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై స్ప్రే చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై స్ప్రే చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!