Headphones: బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్.. రూ. 2 వేల ప్రొడక్ట్‌ను రూ. 360కే సొంతం చేసుకునే అవకాశం.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు రకాల గ్యాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్‌ల నుంచి ఇయర్ ఫోన్స్ వరకు అన్నింటిపై భారీగా డిస్కౌ్ంట్ అందిస్తోంది. హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 81 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అరోబా..
ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు రకాల గ్యాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్‌ల నుంచి ఇయర్ ఫోన్స్ వరకు అన్నింటిపై భారీగా డిస్కౌ్ంట్ అందిస్తోంది. హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 81 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అరోబా ఎన్‌బీ 120 టెహల్కా ఇయర్ ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్ ఊహించని డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ బ్టూటూత్ హెడ్ ఫోన్స్‌లో ఉన్న ఫీఛర్లు ఏంటి.? ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న ఆఫర్ ఏంటి.? వివరాలు మీకోసం..
ఈ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్‌లో బ్లూటూత్ 5.0, వైర్‌లెస్ రేంజ్ 10 మీటర్లు వంటి ఫీచర్ల ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ బ్యాటరీ లైఫ్ 28 గంటల వరకు వస్తుంది. బ్లూటూత్ ఇయర్ ఫోన్‌ను పూర్తిగా టైమ్ చేయడానికి రెండున్నర గంటలు పడుతుంది. డ్యూయల్ పేరింగ్ ఈ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ప్రత్యేకత. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌లో 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఉంటుంది. మ్యాగ్నటిక్ అబ్జార్‌ప్షన్ ఫీచర్‌ను అందించారు. మొత్తం 5 రంగుల్లో ఈ ఇయర్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఆఫర్ విషయానికొస్తే ఈ హెడ్‌ఫోన్స్ అసలు ధర రూ. 1999కాగా 81 శాతం డిస్కౌంట్‌లో భాగంగా కేవలం రూ. 360కే అందిస్తోంది. బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఇంత తక్కువ ధరకు లభించడం నిజంగానే బెస్ట్ డీల్‌గా చెప్పొచ్చు. ఈ డిస్కౌంట్‌తో పాటు కొన్ని బ్యాంకుల కార్డుతో కొనుగోలు చేస్తే మరింత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..