Nayanthara- Shah Rukh Khan: ఇటీవల తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara). జూన్ 9న తమిళనాడులోని..
బాలీవుడ్ బాద్షా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి పఠాన్ , మరొకటి జవాన్ . వీటిట్లో జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే
Telugu Indian Idol winner BVK Vagdevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది
నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొత్త సినిమాలు ఒప్పుకుంది. కాగా, ఇప్పటికే సైన్ చేసిన సినిమాలకు ఈ రూల్స్ వర్తించవని, ఇకపై నటించే సినిమాల్లో మాత్రం ఈ రూల్స్ తప్పక అప్లై చేయనున్నట్లు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తిట్టు.. ఒట్టు.. శాపం.. నమ్మే వాళ్లకు వీటితో.. ఎప్పుడూ భయాలే..! ఇప్పుడు అదే భయం.. వాటిపై ఉన్న నమ్మకం.. నయన్ కొంప ముంచిందని అంటున్నారు కొంత మంది కోలీవుడ్ పండితులు.. ప్రముఖులు
నయన్ - విఘ్నేష్ శివన్ ల పెళ్లి కంటే.. తిరుమల మాడ వీధుల్లో నయన్ చేసిన అపచారమే అంతటా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే... వైరల్ న్యూస్ గా ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది.
Nayanthara- Vignesh Wedding: ఏడేళ్ల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకుంటూ పెళ్లిపీటలెక్కారు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)-దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది.
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా కాకపోయినా భారీగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయనతార మొదటి స్థానంలో ఉన్నారు.
Tirumala Temple: పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న నయన్ దంపతులు లేని చిక్కులు కొనితెచ్చుకున్నారు.
గతంలో కూడా.. సెలబ్రిటీల కమర్షియల్ వెడ్డింగ్‌లు చాలానే జరిగాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా- అమెరికా యాక్టర్, సింగ్ నిక్ జోనాస్‌ల వివాహ వేడుకను కూడా భారీ మొత్తానికి అమ్మారు. తాజాగా అదే దారిలో నయన్-విఘ్నేష్ పయనించారు.