AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: డైరెక్టర్ సీట్ పై కన్నేసిన లేడీ సూపర్ స్టార్.. నయనతార మూవీ డైరెక్ట్ చేస్తారా.?

నయనతార ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉన్నారు. మొన్న మొన్నటిదాకా సోషల్‌ మీడియాలో లేకుండా, ప్రెస్‌మీట్లకు, ఈవెంట్లకు రాకుండా ఉరించారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో అడుగుపెట్టాక, సస్పెన్సులతో ఎంగేజ్‌ చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నయనతార న్యూ బిగినింగ్స్... అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్‌ అవుతోంది. అందరికీ ఉన్నట్టు మీక్కూడా 24 గంటలే ఉన్నాయా మేడమ్‌ అని నయనతారని కాస్త సరదాగా, మరికాస్త క్యూరియస్‌గా అడుగుతున్నారు జనాలు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Nov 28, 2023 | 9:40 PM

Share
నయనతార ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉన్నారు. మొన్న మొన్నటిదాకా సోషల్‌ మీడియాలో లేకుండా, ప్రెస్‌మీట్లకు, ఈవెంట్లకు రాకుండా ఉరించారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో అడుగుపెట్టాక, సస్పెన్సులతో ఎంగేజ్‌ చేస్తున్నారు.

1 / 6
క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నయనతార న్యూ బిగినింగ్స్... అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్‌ అవుతోంది. అందరికీ ఉన్నట్టు మీక్కూడా 24 గంటలే ఉన్నాయా మేడమ్‌ అని నయనతారని కాస్త సరదాగా, మరికాస్త క్యూరియస్‌గా అడుగుతున్నారు జనాలు.

2 / 6
ఒక్క వ్యక్తి ఎన్ని పనులు చేస్తారు? అంటూ ఆరా తీస్తున్నారు. ఓ వైపు కమర్షియల్‌ హీరోయిన్‌గా, ఇంకోవైపు విమెన్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌గా మెప్పిస్తున్నారు నయన్‌.

3 / 6
రీసెంట్‌గా జవాన్‌తో ఈ అమ్మడి ప్యాన్‌ ఇండియా ఎంట్రీ అద్దిరిపోయింది. నటన మాత్రమే కాదు, ప్రొడ్యూసర్‌గానూ బిజీగానే ఉన్నారు నయనతార. మరోవైపు భర్త విఘ్నేష్‌ శివన్‌తోనూ, పిల్లలతోనూ ఏ అకేషన్‌నీ మిస్‌ కాకుండా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

4 / 6
రీసెంట్‌గా ఓన్‌ బ్రాండ్‌ నయన్‌ స్కిన్‌ కేర్‌ని ఎస్టాబ్లిష్‌ చేశారు. ఇన్ని పనులతో బిజీగా ఉంటూనే ఆమె డైరక్షన్‌ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కెమెరా వెనుక నిలుచుని, న్యూ బిగినింగ్స్ అని ఆమె పెట్టిన క్యాప్షన్‌తో అందరూ నయన్‌ కెప్టెన్‌ కుర్చీలో కూర్చుంటారని ఫిక్సయ్యారు.

5 / 6
ఆమె నిజంగానే డైరక్ట్ చేస్తారా? లేకుంటే కొత్త సినిమాలో డైరక్టర్‌ తరహా పాత్ర చేస్తున్నారా? అన్నది మరికొంతమంది డౌట్‌. విషయం ఏదైనా, అటెన్షన్‌ మాత్రం బాగానే గ్రాబ్‌ చేస్తున్నారు గార్జియస్‌ లేడీ.

6 / 6
Follow Us
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..