Nayanthara: సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార
నిన్నటిదాకా దూరం దూరం అంటున్న నయనతార, ఇప్పుడు ఆ దూరాన్నే దూరం పెట్టేశారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయ్యారు. జస్ట్ తన విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనూ జోరు పెంచుతున్నారు నయన్. ఆమెలో వచ్చిన మార్పు చూసి వారెవా అంటున్నారు జనాలు. ఫెలో హీరోయిన్లు దాస్తున్న ఓ విషయంలో నయన్ మాత్రం యమా ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నారు. ఇంతకీ ఏ విషయం అంటారా? కిడ్స్ టాపిక్ అండీ!
నిన్నటిదాకా దూరం దూరం అంటున్న నయనతార, ఇప్పుడు ఆ దూరాన్నే దూరం పెట్టేశారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయ్యారు. జస్ట్ తన విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనూ జోరు పెంచుతున్నారు నయన్. ఆమెలో వచ్చిన మార్పు చూసి వారెవా అంటున్నారు జనాలు. ఫెలో హీరోయిన్లు దాస్తున్న ఓ విషయంలో నయన్ మాత్రం యమా ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నారు. ఇంతకీ ఏ విషయం అంటారా? కిడ్స్ టాపిక్ అండీ! గతంలో తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచించిన నయన్, ఇప్పుడు ఆల్ ఐడీస్‌నీ వెరిఫై చేయించుకుని ట్రెండ్‌లో ఉంటున్నారు. రీసెంట్‌గా ఆమె బర్త్ డేకి హోరెత్తింది సోషల్ మీడియా. పిల్లలిద్దరితో నయన్ తరచుగా పోస్ట్ చేస్తున్న పిక్స్ గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. నయనతార పిల్లల పిక్స్ తో ఇప్పుడు పబ్లిక్‌కి దగ్గర కావడానికి ట్రై చేస్తుంటే, నియర్ ఫ్యూచర్‌లోనూ పాప ఫేస్‌ని రివీల్ చేసేలా లేరు ఆలియా. పిల్లల ఫొటోలను షేర్ చేసే టాపిక్ మీద రీసెంట్‌గా కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు ఆలియా. తన కూతురిని ఇన్‌స్టా పీస్ చేయడం ఇష్టం లేదని స్ట్రాంగ్‌గా చెప్పేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: త్రిష గురించి అసభ్యకరంగా మాట్లాడిన మన్సూర్
TOP 9 ET News: తెలుగు స్టార్ హీరో రూమ్‌కి రమ్మన్నాడు.. బాబు డ్యాన్స్.. లీకైందోచ్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

