TOP 9 ET News: తెలుగు స్టార్ హీరో రూమ్‌కి రమ్మన్నాడు.. బాబు డ్యాన్స్.. లీకైందోచ్
తమిళ బిగ్‌బాస్‌లో సంచలన కామెంట్స్ చేశారు ఒకప్పటి హీరోయిన్ విచిత్ర. గతంలో తానో తెలుగు స్టార్ హీరోతో.. ఓ సినిమా చేశానని.. ఆ షూటింగ్‌లో.. ఆ హీరో కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డా అన్నారు. రాత్రి తనను రూంకు వచ్చి కలవాలని సదరు హీరో చెప్పారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ప్రతీ రోజు తాగొచ్చి తన రూమ్ ముందు గొడవ చేసేవాడన్నారు. ప్రస్తుతం తన కామెంట్స్‌తో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ అయ్యారు.
తమిళ బిగ్‌బాస్‌లో సంచలన కామెంట్స్ చేశారు ఒకప్పటి హీరోయిన్ విచిత్ర. గతంలో తానో తెలుగు స్టార్ హీరోతో.. ఓ సినిమా చేశానని.. ఆ షూటింగ్‌లో.. ఆ హీరో కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డా అన్నారు. రాత్రి తనను రూంకు వచ్చి కలవాలని సదరు హీరో చెప్పారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ప్రతీ రోజు తాగొచ్చి తన రూమ్ ముందు గొడవ చేసేవాడన్నారు. ప్రస్తుతం తన కామెంట్స్‌తో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ అయ్యారు. గుంటూరు కారం నుంచి విడుదలైన దమ్ మసాల సాంగ్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మహేష్ ఫ్యాన్స్ దీన్ని రిపీట్ మోడ్‌లో పాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ పాట వీడియో షూట్ జరుగుతుంది. ఇందులోంచి ఓ చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దున్న ఖరీదు రూ.11 కోట్లు !! అంత రేటు ఎందుకంటే ??
ఏమి ఇకమత్‌రా బాబోయ్.. చిన్న టెట్రా ప్యాక్ తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్
ఇజ్రాయెల్ నౌకను ఇలా హైజాక్ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్
రన్‌వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్ తిన్న స్థానికులు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

