ఏమి ఇకమత్‌రా బాబోయ్.. చిన్న టెట్రా ప్యాక్ తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్
కస్టమ్స్ అధికారులు ఎన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. శానిటరీ ప్యాడ్స్ మొదలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వరకు అన్ని మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రతీ రోజూ దేశంలో ఏదో ఒక ఎయిర్ పోర్ట్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు బ్యాంకాంక్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాడు.
కస్టమ్స్ అధికారులు ఎన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. శానిటరీ ప్యాడ్స్ మొదలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వరకు అన్ని మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రతీ రోజూ దేశంలో ఏదో ఒక ఎయిర్ పోర్ట్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు బ్యాంకాంక్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాడు. సదరు వ్యక్తి బ్యాగులో కొన్ని డచ్ మిల్ డ్రింక్ టెట్రా ప్యాక్ డబ్బాలున్నాయి. ఈ డచ్ మిల్ ఫిలిప్పీన్స్‌కి చెందిన కంపెనీ, డెయిరీ ఉత్పత్తులకు ప్రసిద్ధి. వాటిని చూసిన కస్టమ్స్ అధికారులకు ఏదో తేడా ఉందనిపించి ఆ టెట్రా ప్యాక్‌లను పరీక్షించి చూశారు. బరువు ఎక్కువ ఉండడంతో వాటిని ఓపెన్ చేసి చూశారు. దీంతో అందులో బ్లాక్ కలర్‌లో ఉన్న చిన్న బాక్సులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని కట్ చేసి చూడగా గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. సుమారు 4 కిలోల బరువున్న గోల్డ్‌ను గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్ నౌకను ఇలా హైజాక్ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్
రన్‌వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్ తిన్న స్థానికులు
కార్తీక మాసంలో ఏ దీపంతో ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది ??
TOP 9 ET News: పుష్ప2 బిగ్ హింట్ | అప్పుడే 13కోట్లు.. దూసుకుపోతున్న మంగళవారం
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

