TOP 9 ET News: పుష్ప2 బిగ్ హింట్ | అప్పుడే 13కోట్లు.. దూసుకుపోతున్న మంగళవారం
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ఈ సినిమాలో కీలకమైన జాతర సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని, ఆ సీన్‌లో బన్నీ లుక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందన్నారు దేవీ శ్రీ. పాయల్ రాజ్‌పుత్ కీలకపాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం.
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ఈ సినిమాలో కీలకమైన జాతర సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని, ఆ సీన్‌లో బన్నీ లుక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందన్నారు దేవీ శ్రీ. పాయల్ రాజ్‌పుత్ కీలకపాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం. ఒక ఊరు, ఆ ఊర్లో జరిగే వరస హత్యలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 9 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తుంది. ఇప్పటివరకు దాదాపు 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందర్నీ షాకయ్యేలా చేస్తోంది మంగళవారం మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం
రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ
CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం
Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే
TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

